సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మత్స్య మరియు పశుసంవర్ధక మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం, మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మత్స్య మరియు పశుసంవర్ధక మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ గారు మరియు అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు. స్వామివారిని దర్శించుకున్నారు