దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆహ్వాన పత్రిక ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వాన పత్రిక ను అందజేసిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

Preview (opens in a new tab)

తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారిని కలిసి దుర్గమ్మ అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆహ్వాన పత్రిక ను అందజేసిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్,ఎమ్మెల్యే మల్లాది విష్ణు,ఆలయ ఈవో సురేష్ బాబు అర్చక స్వాములు